Politics

చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ పై నేడు విచారణ

చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ పై నేడు విచారణ

నేడు సుప్రీంకోర్టులో మరోసారి చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ పై విచారణ

స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనను అక్రమంగా అరెస్టు చేశారని కేసును కొట్టివేయాలని ఏసీబీ కోర్టు రిమాండ్ రిపోర్టును రద్దు చేయాలని సుప్రంకోర్టు ను ఆశ్రయించిన చంద్రబాబు పిటిషన్ పై ఇప్పటికే పలుమార్లు విచారణ

జస్టిస్ అనిరుధ్ బోస్ జస్టిస్ బేల ఎం త్రివేది ధర్మాసనం ముందు ఈరోజు మరోసారి వాదనలు వినిపించునున్న చంద్రబాబు, ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాదులు

ఫైబర్ గ్రిడ్ కేసులోనూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు

ఫైబర్ గ్రిడ్ కేసులో తన ముందస్తు బయలు పిటిషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించడాన్ని సుప్రీం లో సవాల్ చేసిన చంద్రబాబు

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z