పాస్‌పోర్టు దరఖాస్తుల రద్దీని తగ్గించేందుకు ఈ నెల 14న ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు. రాష్ట్రంలోని అయిదు పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, భువనగిరి, ఖమ్మం, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మేడ్చల్, నల్గొండ, వరంగల్‌లలోని పోస్టాఫీసు పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో ఈ డ్రైవ్ కొనసాగుతుందని వివరించారు.
👉 – Please join our whatsapp channel here