Politics

చంద్రబాబు కాల్ రికార్డ్ పిటిషన్ విచారణ వాయిదా

చంద్రబాబు కాల్ రికార్డ్ పిటిషన్ విచారణ వాయిదా

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుకు ముందు, ఆ సమయంలో, ఆ తర్వాత సీఐడీ అధికారుల కాల్‌డేటా రికార్డులు ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు వేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను ఈ నెల 18కి విజయవాడ ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. కాల్‌డేటా భద్రపరచాలంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్‌ వేశారు. ఇప్పటికే ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z