అంగళ్లు ఘటనలో అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పును వెలువరించింది. కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.
👉 – Please join our whatsapp channel here