Politics

కేసీఆర్ ఎన్నికల ప్రచార రథం సిద్దం

కేసీఆర్ ఎన్నికల ప్రచార రథం సిద్దం

భారత రాష్ట్ర సమితి
#ప్రచారరథంసిద్దం

ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచార రథం సిద్దం.

అధినేత చిత్రం, కారు గుర్తు, భారతదేశ పటం, గులాబీ రంగు గుభాళింపుతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన ప్రచార రథం.

2023 అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నజరానా.

కొద్ది రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్ నుంచి తెలంగాణాకు చేరిన బస్సు.

ఇవ్వాళ్టి నుంచి మొదలయ్యే కేసీఆర్ ప్రచార పర్వంలో తెలంగాణా రోడ్లపై పరుగులు పెట్టనున్న ప్రచార రథం!

ఇవాళ హుస్నాబాదుకు ప్రచార రథం.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z