టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.మంగళవారంనాడు ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్ కోరుతూ ఆయన లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ ప్రారంభం కాగానే తమకు సమయం కావాలని చంద్రబాబు తరపు లాయర్లు ఏపీ హైకోర్టును కోరారు. దీంతో ఈ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.
👉 – Please join our whatsapp channel here –