మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా ఎన్నికలకు వెళదామని సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ చేసిన విషయం తెలిసిందే. అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేద్దామని రేవంత్ సవాల్ విసిరారు. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు అమరవీరుల స్తూపం వద్దకు తాను వెళ్లనున్నట్లు రేవంత్ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీ కార్యాలయానికి వచ్చి అక్కడి నుంచి ఒంటిగంటకు అమరవీరుల స్తూపం వద్దకు రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు.
👉 – Please join our whatsapp channel here –