DailyDose

విజయవాడలో 144 సెక్షన్

విజయవాడలో 144 సెక్షన్

బెజవాడ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి 50 రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో విజయవాడ: బెజవాడ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి 50 రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ కాంతి రాణా తెలిపారు. అక్టోబరు 18 నుంచి డిసెంబరు 6వ తేదీ వరకు మొత్తం 50 రోజుల పాటు ఈ సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. నలుగురు లేదా అంతకు మించి జనం గుమికూడరాదని, కర్రలు, రాళ్లు పట్టుకుని తిరగరాదని హెచ్చరించారు. ఈ నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా వార్నింగ్ ఇచ్చారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z