తానా న్యూఇంగ్లాండ్-బోస్టన్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. 6 రాష్ట్రాల నుండి 195 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. 18గంటల పాటు ఈ పోటీ సాగింది. తానా సేవా కార్యక్రమాలను కోఆర్డినేటర్ కృష్ణప్రసాద్ సోంపల్లి వివరించారు. తానా వాలంటీర్లు పోటీల విజయవంతానికి కృషి చేశారు.
*** Leadership TEAM:
Niranjan Srungavarapu
Sasikanth Vallepalli
Yenduri Srinivas
*** Coordination TEAM:
Kalidas Surapaneni
Sunil Polineni
Naga Panchumarthi
KP Sompally
*** Umpire TEAM:
Srinivas Parachuri
Nachi ChokkaLingam
Prasanth Mudundi
Tirumala Rao Nallani
Ramesh Aineni
Ajay
Sahasra Kommineni
Uma
Hemadri Lekkala
Vamsi Vadrangi
Srikanth Chebrolu
*** Food Team:
Srini Gondi
Hemadri Lekkala
Srinivas Kantheti
Sunil
Vamsi
*** Volunteers:
Bhupathi Raju
Thirumal Rao
Nallani
*** Donors:
Anil Potluri
Yvonne