ఏపీ ప్రభుత్వం ఆర్బీఐ నుంచి మరో వెయ్యి కోట్లు అప్పు తెచ్చింది. ఇవాళ సెక్యూరిటీ బాండ్ల వేలంలో 500 కోట్లు 14 సంవత్సరాలకు 7.66 శాతం, మరో 500 కోట్లు 20 సంవత్సరాలకు 7.61 శాతం వడ్డీతో రుణం తీసుకుంది. ఈ వెయ్యి కోట్లతో 68 వేల 950 కోట్లకు ఏపీ అప్పు చేరినట్లు తెలుస్తోంది.
👉 – Please join our whatsapp channel here