ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్పై విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణను నవంబర్ 7కు వాయిదా వేసింది హైకోర్టు. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ తీర్పు ఉందన్న.. చంద్రబాబు తరపు న్యాయవాదులు తీర్పు తమకు అనుకూలంగా వస్తే.. ఈ కేసుకు కూడా 17A వర్తిస్తుందన్న న్యాయవాదులు.. IRR కేసులో పిటి వారెంట్ పై స్టే పొడిగింపు.
👉 – Please join our whatsapp channel here –