ScienceAndTech

గగన్‌యాన్ టెస్ట్‌ విజయవంతం

గగన్‌యాన్ టెస్ట్‌ విజయవంతం

గగన్‌యాన్‌ మిషన్‌లో కీలకమైన TV- D1 వాహన నౌక నింగిలోకి దూసుకెళ్లింది. మొదట సాంకేతిక లోపంతో ఈ ప్రయోగం నిలిచిపోగా.. అనంతరం లోపాన్ని శాస్త్రవేత్తలు సరిదిద్దారు. రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z