Politics

హైదరాబాద్‌ చేరుకున్న చంద్రబాబు

హైదరాబాద్‌ చేరుకున్న చంద్రబాబు

తెదేపా అధినేత చంద్రబాబుకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలైన చంద్రబాబు.. జన నీరాజనాల మధ్య ఈరోజు ఉదయం ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుంచి సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా బేగంపేట విమానాశ్రయం వద్దకు భారీగా తరలివచ్చిన తెదేపా శ్రేణులు, అభిమానులు, ఐటీ ఉద్యోగులు జై.. చంద్రబాబు నినాదాలతో హోరెత్తించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z