గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్(ఘ్టా) వాషింగ్టన్ డీసీ ఆధ్వర్యంలో అక్టోబర్ 22న బ్రాడ్ రన్ హైస్కూల్ లో తొలిసారిగా దసరా-బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
డీసీ విభాగ అధ్యక్షులు తిరుమల్ మునుకుంట్ల సారధ్యంలో 200కు పైగా బతుకమ్మలను ప్రవాస తెలుగు ఆడపడుచులు ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. ఉత్తమ బతుకమ్మలకు బంగారు బహుమతులు, పట్టు చీరలు బహుమతులుగా అందజేశారు. కిడ్స్ ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు,కోళాటం జానపద నృత్యాలు,డ్యాన్స్ పోటీలు,గౌరి మరియు జమ్మి పూజ నిర్వహించారు.
మహిళలు:జయ తేలుకుంట్ల,ప్రత్యూష నరపరాజు,మాధురి గట్టుపల్లి,జనత కంచర్ల,స్వర్ణ వీర్ల,జలజ ముద్దసాని,లక్ష్మి బుయ్యాని,నీరజ సామిడి,సంకీర్త ముక్క,శ్రుతి సూదిని,రష్మి కట్పల్లి,షర్మిల మేకల,సింధూర పల్రెడ్డి,సత్య బానొత్,సంధ్య కే,అనిత బండి,సుస్మిత జువ్వాడి,దీపిక వనమాల,మీన కలికోట,అనుపమ దోమ,స్వప్న కరివేడ,ప్రీతి రాచర్ల,అనూష గుండ,ఝాన్సి జోగు,రేవతి ముంద్రాతి,దివ్య అవ్వారు,శ్వేత వంగల,సమత తెల్లపెల్లి మరియు ప్రసన్న కోమటిరెడ్డి.
GTA చైర్మన్ విశ్వేశ్వర కలువల, ఉపాధ్యక్షులు శ్రవణ్ పాడూరు, ట్రెజరర్ సుధీర్ ముద్దసాని,బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సమరేంద్ర నంది, సంపత్ దేశినేని మరియు సత్యజిత్ మారెడ్డి ,స్టాండింగ్ కమిటి చైర్ శ్రీకాంత్ పొట్టిగారి మరియు ఇంటెర్నేషనల్ కో-ఆర్డినేటర్ నర్సి దోమ, వాషింగ్టన్ డీసీ అధ్యక్షులు తిరుమల్ మునుకుంట్ల ,ఉపాధ్యక్షులు ప్రవీణ్ పల్రెడ్డి,కోట్య బానోత్ ,క్రిష్ణకాంత్ కుచలకంటి,కిరణ్ ఉట్కూరి, రాము ముండ్రాతి, సెక్రెటరి శ్రీధర్ బండి, రఘు జువ్వాడి. ఎక్స్కూటివ్ కమిటి టీం సంతోష్ సోమిరెడ్డి,శ్రీనివాస్ రెడ్డి బోబ్బా,వినోద్ పల్లె,శశి యాదవ్,కిరణ్ తెల్లపల్లి,అజయ్ కుండీకుఫుల్ల ,అమర్ అతికం,వెంకట్ దండ ,దేవేందర్ మండల,రఘు పాల్రెడ్డి,సతీష్ చింతకుంట,తరుణ్ పొట్టిగారి ,డా.సుమన్ మంచిరెడ్డి ,శ్రీని జూపల్లి, మీడియా చైర్ ఈశ్వర్ బండ, మధు యనగంటి, రుక్మేష్ కుమార్ పూల,వరుణ్ కుసుమ,ప్రవీణ్ ఆలెటి,కమలాకర్ నల్లాల,వెంకట్ చిలంపల్లి,క్రిష్ణ రమావత్,కిరణ్ బైరెడ్డి,ప్రసాద్ కంచర్ల,వేణు కే,శ్రీధర్ పాడురి,భాస్కర్ చల్ల,రఘువీర్,కిరణ్ వి,శ్రవంత్ గుండా, రాఘవేందర్ బుయ్యాని,రఘు జూలకంటి,సంతోష్ కుమార్,అనిల్ నక్క,వెంకట్ మందడి,చారుహాసిని గోకరాజు,నవీన్ హరి,జయచంద్ర చెరుకూరి మరియు గణేష్ ముక్కలు పాల్గొన్నారు.