Agriculture

రాష్ట్రంలో నేడు రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

రాష్ట్రంలో నేడు రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రం వైపునకు గాలులు వీస్తున్నట్లు వివరించింది. రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z