NRI-NRT

డెట్రాయిట్‌లో చంద్రబాబు కోసం పూజలు

డెట్రాయిట్‌లో చంద్రబాబు కోసం పూజలు

చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని ఏపీని తిరిగి అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుతూ డెట్రాయిట్‌లోని షిర్డీ సాయి మందిరంలో పుట్టగుంట సురేష్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ప్రజాక్షేత్రంలో చంద్రబాబు బలంగా పోరాడాలని వీరు ఆకాంక్షించారు. కార్యక్రమంలో నిరంజన్ శృంగవరపు, గోగినేని శ్రీనివాస, జంపాల విష్ణు, పంత్ర సునీల్ తదితరులు పాల్గొన్నారు.