మన నాయకుడు ,అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు అవినీతి కేసు నుంచి బయటపడి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సింగపూర్ తెలుగుదేశం ఫోరం సభ్యులు సీన్గాకాంగ్ వెల్మురుగన్ దేవాలయం నుంచి లిటిల్ ఇండియా లోని పెరుమాళ్ శ్రీనివాసన్ దేవాలయం వరకు 13 కిలో మీటర్లు పాదయాత్రగా వెళ్లి నారా చంద్రబాబు గారి కుటుంబం కి అర్చన పూజ కార్యక్రమాలు చేపించి , 300 మందికి అన్నదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి తెలుగుదేశం ఫోరం సభ్యులంతా పాల్గొని మన నాయకుడికి అంతా మంచే జరగాలని దేవదేవుడు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామికి కోరుకున్నారు ..
👉 – Please join our whatsapp channel here –