Politics

రెండో రోజూ ఉమ్మడి కడపలో జగన్ పర్యటన

రెండో రోజూ ఉమ్మడి కడపలో జగన్ పర్యటన

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండో రోజూ ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నేతలతో కలిసి మీటింగ్ లో పాల్గొంటారు. సమావేశం అనంతరం 12:25 గంటలకు గన్నవరం బయలుదేరుతారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z