NRI-NRT

బర్కిలీలో బాలిరెడ్డి వర్ధంతి

Lakireddy Balireddy Annual Ceremony In Berkeley California

ప్రవాసాంధ్ర ప్రముఖుడు, ఎందరో తెలుగువారిని అమెరికా తీసుకువచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పించి వారి ఉన్నతికి బాతలు వేసిన లకిరెడ్డి బాలిరెడ్డి ద్వితీయ వర్ధంతి కార్యక్రమాన్ని కాలిఫోర్నియా రాష్ట్రంలోని బర్కిలీ నగరంలో సోమవారం నాడు నిర్వహించారు. బాలిరెడ్డి సోదరులు డా. హనిమిరెడ్డి, ప్రకాశ్‌రెడ్డిలు తమ సోదరునికి నివాళి అర్పించారు. తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం బాలిరెడ్డితో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు.

Lakireddy Balireddy Annual Ceremony In Berkeley California

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z