Politics

కవిత వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

కవిత వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత‌(MLC Kavitha) కాన్వాయ్‌ని పోలీసులు ఆదివారం తనిఖీ చేశారు. (Police checked) ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మపురి వెళ్తున్న కవిత వాహనాన్ని చల్‌గల్ చెక్ పోస్ట్ వద్దఎ న్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను(Election Code) అనుసరించి పోలీసులకు ఎమ్మెల్సీ కవిత పూర్తిగా సహకరించారు. ఆమె వాహనంతో పాటు తన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు. తనిఖీకి సహకరించిన ఎమ్మెల్సీకి పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.

https://d2e1hu1ktur9ur.cloudfront.net/wp-content/uploads/2023/11/WhatsApp.mp4?

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z