Videos

భగవంత్ కేసరి నుంచి ‘ఉయ్యాలో ఉయ్యాల’ వీడియో సాంగ్ రిలీజ్

భగవంత్ కేసరి నుంచి ‘ఉయ్యాలో ఉయ్యాల’ వీడియో సాంగ్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ (Balakrishna) ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్‌ సూపర్‌హిట్‌ మూవీ ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari). అనిల్‌ రావిపూడి దర్శకుడు. శ్రీలీల (sreeleela) కీలక పాత్ర పోషించారు. ‘బనావో బేటీకో షేర్‌’ అనే ఆసక్తికర అంశంతో సిద్ధమైన ఈ చిత్రంలోని ‘ఉయ్యాలో ఉయ్యాలా’ పాట ప్రేక్షకుల మనసును హత్తుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ పాట ఫుల్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z