NRI-NRT

చంద్రబాబుతో భేటీ అయిన నిరంజన్

TANA President Niranjan Meets Chandrababu Lokesh Pawan

తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు మంగళవారం నాడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన నారా లోకేష్, పవన్‌కళ్యాణ్‌లను కలుసుకున్నారు. తానా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిరంజన్ తొలిసారిగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన నేడు పలువురు ప్రముఖులను కలుసుకున్నారు. వీరు నిరంజన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

TANA President Niranjan Meets Chandrababu Lokesh Pawan

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z