తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనపై రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఈరోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 777 ఎఫ్ఐఆర్‌లను పోలీసు అధికారులు రిజిస్టర్ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు పరస్పర ఫిర్యాదులు చేశారు.
👉 – Please join our whatsapp channel here –