Videos

‘దూత’ ట్రైలర్

‘దూత’ ట్రైలర్

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సినిమాలతో ఆకట్టుకుంటున్న నాగచైతన్య (Nagachaitanya) ఇప్పుడు ఓటీటీలోనూ అలరించడానికి సిద్ధమయ్యరు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ ‘దూత’ (Dhootha). అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా డిసెంబర్‌ ఒకటి నుంచి ప్రసారం కానుంది. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా దీని ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రతి సన్నివేశంలోనూ న్యూస్‌ పేపర్లు ఉండడం.. అలాగే వరుస హత్యలకు కార్టూన్లకు సంబంధం ఉన్నట్లు చూపించడంతో ఇది ఆసక్తికరంగా ఉంది. ఉత్కంఠరేపుతోన్న ఈ ట్రైలర్‌ను మీరు చూసేయండి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z