తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (TACA) ఆధ్వర్యంలో శనివారం నాడు కెనడాలోని టోరొంటో మిస్సిస్సౌగలోని ఫీల్డ్ గేట్ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో వైభవంగా నిర్వహించారు. అధ్యక్షురాలు కల్పనా మోటూరి, వాణీ సజ్జ, అనిత జయంతి, సుకృతి బాసని, శృతి ఏలూరి, విద్య భవణంలు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు.
సాయంత్రం 4గంటల నుండి రాత్రి 11గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తాకా 2023-25 నూతన కమీటీ సభ్యులను వ్యవస్థాపక సభ్యులు శ్రీనాథ్ కుందూరి ప్రమాణాస్వీకారం చేయించారు. ఈ వేదికపై 2023 గ్రాండ్ స్పాన్సర్ రాం జిన్నాలతో పాటు ఇతర స్పాన్సర్లనూ తాకా కమిటీ ఘనంగా సన్మానించారు. ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల, కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి, కోశాధికారి మల్లిఖార్జునాచారి పదిర, డైరక్టర్లు అనిత సజ్జ, శ్రుతి ఏలూరి, ఖాజిల్, ట్రస్టీ బోర్డు చైర్మన్ మునాఫ్, ట్రస్టీలు సురేశ్ కూన, ప్రవీణ్ పెనుబాక, రాఘవ్ అల్లం, సంస్థ ఫౌండర్లు చారి సామంతపుడి, అరుణ్ కుమార్ లయం, శ్రీనాథ్ కుందూరి, రమేశ్ మునుకుంట్ల తదితరులు పాల్గొన్నారు. రవి వారణాశి, ఫౌండర్లు రాకేశ్ గరికపాటి, లోకేశ్ చిల్లకూరు, రమచంద్ర రావు దుగ్గిన, డైరెక్టర్లు గణేశ్ తెరాల, ప్రదీప్ రెడ్డి, విద్య భవనం ఏర్పాట్లకు సహకరించారు.
*** 2023-25 నూతన కమిటీ:
రమేశ్ మునుకుంట్ల – అధ్యక్షులు
అరుణ్ కుమార్ లయం – ఫౌండర్స్ కమిటీ చైర్మన్
సురేశ్ కూన – చైర్మన్ బోర్డు ఆఫ్ ట్రస్టీ
కల్పన మోటూరి – ఔట్గోఇంగ్ అధ్యక్షురాలు మరియు ఎక్స్ అఫిసియో మెంబర్
రాఘవ్ అల్లం – ఉపాధ్యక్షులు
ప్రసన్న కుమార్ తిరుచిరాపల్లి – జెనరల్ సెక్రెటరి
మల్లిఖార్జునాచారి పదిర – ట్రెజరర్
అనిత సజ్జ – సాంస్కృతిక కార్యదర్శి
విద్య భవణం – డైరక్టర్
ఖాజిల్ మొహమ్మద్ – డైరక్టర్
ప్రదీప్ కుమార్ రెడ్డి ఏలూరు – డైరక్టర్
సాయిబోథ్ కట్టా – డైరక్టర్
ఆదిత్య వర్మ – డైరక్టర్
లిఖిత యార్లగడ్డ – యూత్ డైరక్టర్
రవీంద్ర సామల – యూత్ డైరక్టర్
విద్యసాగర్ రెడ్డి సారబుడ్ల – మెంబెర్ బోర్డు ఆఫ్ ట్రస్టీ
వాణి జయంతి – మెంబెర్ బోర్డు ఆఫ్ ట్రస్టీ
పవన్ బాసని – మెంబెర్ బోర్డు ఆఫ్ ట్రస్టీ
శృతి ఏలూరి – మెంబెర్ బోర్డు ఆఫ్ ట్రస్టీ
*** సంస్థ ఫౌండర్లు:
హనుమంతాచారి సామంతపుడి – ఫౌండర్
మునాఫ్ అబ్దుల్ – ఫౌండర్
శ్రీనాథ్ కుందూరి – ఫౌండర్
రవి వారణాసి – ఫౌండర్
రాకేశ్ గరికపాటి – ఫౌండర్
రామచంద్రరావు దుగ్గిన – ఫౌండర్
లోకేశ్ చిల్లకూరు – ఫౌండర్
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z