భారత్‌లోని అఫ్గానిస్థాన్ రాయబార కార్యాలాయాన్ని శాశ్వతంగా మూసివేస్తున్నట్టు ఆ దేశ అధికారులు శుక్రవారం ప్రకటించారు. భారత ప్రభుత్వం నుంచి నిరంతరం సవాళ్లు ఎదురవుతున్నందున, సహాయం, సహకారం కొరవడినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి భారత్‌లో తమ దౌత్య కార్యకలపాలను నిలిపివేస్తున్నట్టు ఈ ఏడాది సెప్టెంబర్ 30నే ఆ దేశం ప్రకటించింది. భారత్‌లో గత అఫ్గాన్ రిపబ్లిక్ చెందిన దౌత్య అధికారులు ఎవరూ లేరని ఎంబసీ ప్రకటించింది.
👉 – Please join our whatsapp channel here –