Politics

విశాఖలో పవన్ గంటా శ్రీనివాసరావు భేటీ

విశాఖలో పవన్ గంటా శ్రీనివాసరావు భేటీ

విశాఖ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను శనివారం సాయంత్రం పలువురు తెదేపా నేతలు కలిశారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు, తెదేపా-జనసేన నేతల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, తెదేపా సీనియర్‌ నేతలు బండారు సత్యనారాయణ మూర్తి, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు, గండి బాబ్జీ, విజయ్‌బాబు తదితరులు పవన్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z