Politics

మోదీ దుబాయ్ పర్యటన ఖరారు

మోదీ దుబాయ్ పర్యటన ఖరారు

వరల్డ్‌ క్లైమేట్‌ యాక్షన్‌ సమిట్‌లో పాల్గొనేందుకు ఈ నెల 30న ప్రధాని మోదీ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)కు వెళ్లనున్నారు.యూఏఈ అధ్యక్షుడు, దుబాయ్‌ పాలకుడు అయిన షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ నవంబర్‌ 30, డిసెంబర్‌ ఒకటో తేదీల్లో ఆ దేశంలో పర్యటిస్తారని విదేశాంగ శాఖ తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z