కన్నడ నటుడు రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కాంతార చాప్టర్ -1. ఈ సినిమా గతేడాది రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటివలే షూటింగ్ మొదలుపెట్టిన చిత్రబృందం ఈ సినిమా నుంచి బిగ్ అప్‌డేట్‌ను అందించింది. కాంతర ఛాప్టర్ 1 నుంచి ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. దీనితో పాటు ఒక టీజర్ కూడా విడుదల చేసింది చిత్రబృందం.
👉 – Please join our whatsapp channel here –