తానా ఆధ్వర్యంలో మిషిగన్‌లో ఇంటర్‌సిటీ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. కెనడా, అమెరికా దేశాలకు చెందిన 125 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నట్లు సమన్వయకర్త జంపాల విష్ణు తెలిపారు. విజేతలకు తానా బోర్డు ఛైర్మన్ డా. బండ్ల హనుమయ్య, ప్రముఖ వైద్యులు డా. హరనాథ్ పొలిచెర్లలు బహుమతులను ప్రదానం చేశారు.
తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, పుట్టగుంట సురేష్, చిలుకూరి రాంప్రసాద్, కవితా, శ్రీనివాస్, ప్రసాద్ బీసబత్తుని, సజ్జా శ్రీని, చలపతి, వినోద్, వాసు, దంతేశ్వరరావు, జితేన్, మురళీ గింజుపల్లి, తానా క్రీడా విభాగ ఉపాధ్యక్షుడు మొక్కపాటి శివరాజేష్, షా ఫాహద్, రావిపాటి రఘు, వాణీనాథ్, వంశీధర్ తదితరులు తోడ్పాటు అందించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z