చికాగోకు చెందిన ప్రముఖ ప్రవాసాంధ్రుడు, కానూరు హేమ తానా బోర్డుకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డోనర్ కోటాలో ఒక స్థానానికి నిర్వహించిన ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2023-27 కాలానికి గానూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఆయన ఎన్నిక పట్ల ప్రవాసులు అభినందనలు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z