Politics

ఇంద్రకీలాద్రిపై అమ్మవారి సేవలో చంద్రబాబు

ఇంద్రకీలాద్రిపై అమ్మవారి సేవలో చంద్రబాబు

విజయవాడ (Vijayawada) కనకదుర్గమ్మను తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) దర్శించుకున్నారు. సతీసమేతంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ఇవాళ సాయంత్రం చంద్రబాబు విశాఖకు వెళ్లి సింహాచలం అప్పన్నను దర్శించుకోనున్నారు. అటునుంచి నేరుగా హైదరబాద్ వెళ్లనున్నారు. ఈ నెల ఐదో తేదీన శ్రీశైలం మల్లన్న సేవలో చంద్రబాబు పాల్గొననున్నారు. అలాగే రానున్న రోజుల్లో కడప దర్గా, గుణదల మేరీ మాత చర్చిలను తెలుగుదేశం అధినేత దర్శించుకోనున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z