తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాల్లో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో దూసుకుపోతోంది. నల్లగొండ, ఖమ్మంతో పాటు వరంగల్‌లో కాంగ్రెస్ ఏకపక్షంగా దూసుకుపోతోంది. మెజారిటీ నియోజకవర్గాల్లో హస్తం పార్టీ సత్తా చాటుతోంది. ఇక తాజాగా అందుతోన్న సమాచారం మేరకు ఏయే నియోజకవర్గాల్లో, ఎవరు ముందంజలో ఉన్నారు.? ఎంత మెజారిటీతో కొనసాగుతున్నారో తెలుసుకుందాం.
* జహీరాబాద్‌లో మూడో రౌండ్‌లో బీఆర్‌ఎస్ (858) ముందంజలో ఉంది.
* మధిరలో నాలుగో రౌండ్ కాంగ్రెస్ (6533) ఆధిక్యంలో ఉంది.
* పటాన్ చెరు స్వల్వ ఆధిక్యంలో కాంగ్రెస్ కొనసాగుతోంది.
* పాలేరు నాలుగో రౌండ్‌లో కాంగ్రెస్ (1972) ముందంజలో ఉంది.
* మహేశ్వరంలో నాలుగో రౌండ్ బీఆర్‌ఎస్ (1272) ముందంజలో ఉంది.
* వైరా మూడో రౌండ్ కాంగ్రెస్ (1512) ముందంజలో ఉంది.
* కల్వకుర్తి ఐదో రౌండ్ కాంగ్రెస్ అభ్యర్థి (4776) లీడ్‌లో ఉన్నారు.
* శేరిలింగంపల్లిలో నాలుగో రౌండ్ బీఆర్‌ఎస్ (7200) లీడ్‌లో ఉంది.
* మల్కాజ్‌గిరిలో మూడో రౌండ్‌లో బీఆర్‌ఎస్ (3412) ముందంజలో ఉంది.
* గజ్వేల్‌లో రెండో రౌండ్ బీఆర్‌ఎస్ (1807) లీడ్‌లో ఉంది.
* మహేశ్వరం మూడో రౌండ్ బీజేపీ (335) ఆధిక్యంలో ఉంది.
* హుజూరాబాద్‌లో రెండో రౌండ్ బీఆర్‌ఎస్ (2000) ఆధిక్యంలో ఉంది.
* కొడంగల్ ఏడో రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం ( 8000)లో ఉంది.
* షాద్‌నగర్ తొలి రౌండ్‌లో కాంగ్రెస్ (942) లీడ్‌లో ఉంది.
* ఖైరతాబాద్‌లో రెండో రౌండ్‌లో బీఆర్‌ఎస్ (503) ముందంజలో ఉంది.
* ధర్మపురి రెండో రౌండ్‌లో కాంగ్రెస్ (1868) లీడింగ్‌లో కొనసాగుతోంది.
* నారాయణఖేడ్‌లో నాలుగో రౌండ్‌లో కాంగ్రెస్ (1314) లీడ్‌లో ఉంది.
* అశ్వారావుపేట ఐదో రౌండ్‌లో కాంగ్రెస్ (565) లీడింగ్‌లో కొనసాగుతోంది.
* పినపాక రెండో రౌండ్‌లో కాంగ్రెస్ (6244) ఆధిక్యంలో ఉంది.
* రామగుండం 4వ రౌండ్‌లో కాంగ్రెస్ (15915) ముందంజలో ఉంది.
* భద్రాచలంలో రెండో రౌండ్ కాంగ్రెస్ (517) ముందంజలో ఉంది.
* అశ్వారావుపేట ఆరో రౌండ్ కాంగ్రెస్ (2482) ముందంజలో ఉంది.
* సత్తుపల్లి ఐదో రౌండ్ కాంగ్రెస్ (2142) ముందంజలో కొనసాగుతోంది.
* ఇక గజ్వేల్‌లో రెండో రౌండ్‌లో కేసీఆర్ (1807) లీడ్‌లో ఉన్నారు.
* హుజూరాబాద్‌లో రెండో రౌండ్ బీఆర్‌ఎస్ (2000) ఆధిక్యంలో ఉంది.
* కొడంగల్ ఏడో రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం( 8000)లో ఉంది.
* షాద్‌నగర్ తొలి రౌండ్‌లో కాంగ్రెస్ (942) లీడ్
– ఖైరతాబాద్‌లో రెండో రౌండ్‌లో బీఆర్‌ఎస్ (503) ముందంజ
– ధర్మపురి రెండో రౌండ్‌లో కాంగ్రెస్ (1868) లీడింగ్
– నారాయణఖేడ్‌లో నాలుగో రౌండ్‌లో కాంగ్రెస్ (1314) లీడింగ్
– అశ్వారావుపేట ఐదో రౌండ్‌లో కాంగ్రెస్ (565) లీడింగ్
– పినపాక రెండో రౌండ్‌లో కాంగ్రెస్ (6244) ఆధిక్యం
– రామగుండం 4వ రౌండ్‌లో కాంగ్రెస్ (15915) ముందంజ
– భద్రాచలంలో రెండో రౌండ్ కాంగ్రెస్ (517) ముందంజ
– అశ్వారావుపేట ఆరో రౌండ్ కాంగ్రెస్ (2482) ముందంజ
– సత్తుపల్లి ఐదో రౌండ్ కాంగ్రెస్ (2142) ముందంజ
– కల్వకుర్తి నాలుగో రౌండ్ కాంగ్రెస్ ( 3563) లీడింగ్
* ఇక కూకట్‌పల్లి రెండో రౌండ్ బీఆర్ఎస్ (7500) లీడింగ్‌లో ఉంది.
* ఖమ్మం మూడో రౌండ్ కాంగ్రెస్ (796) ముందంజలో ఉంది.
* మధిర మూడో రౌండ్‌లో కాంగ్రెస్(1641) ముందంజలో ఉంది.
* ములుగు నాలుగో రౌండ్ కాంగ్రెస్ (5839) ముందంజలో కొనసాగుతోంది.
* సత్తుపల్లిలో మూడో రౌండ్‌లో కాంగ్రెస్ (2127) ముందంజలో ఉంది.
* ఇల్లందు మూడో రౌండ్‌లో కాంగ్రెస్ (12000) ముందంజలో ఉంది.
* కొత్తగూడెం రెండో రౌండ్ సీపీఐ (6392) ముందంజలో ఉంది.
* కల్వకుర్తి మూడో రౌండ్ కాంగ్రెస్ (3084) లీడింగ్‌లో కొనసాగుతోంది.
* ఇక ఇల్లందు మూడో రౌండ్‌లో కాంగ్రెస్ (12000) ముందంజలో ఉంది.
* పాలేరు మూడో రౌండ్ కాంగ్రెస్ (1649) ముందంజలో ఉంది.
* సత్తుపల్లిలో మూడో రౌండ్‌లో కాంగ్రెస్ (2127) ముందంజలో కొనసాగుతోంది.
* మధిర మూడో రౌండ్‌లో కాంగ్రెస్(1641) ముందంజలో ఉంది.
* ఖమ్మం మూడో రౌండ్ కాంగ్రెస్ (796) ముందంజలో కొనసాగుతోంది.
* హుస్నాబాద్‌లో రెండో రౌండ్‌లో కాంగ్రెస్(1506) ముందంజలో ఉంది.
* ధర్మపురిలో రెండో రౌండ్‌లో కాంగ్రెస్ (1800) ముందంజలో కొనసాగుతోంది.
* మహబూబ్‌నగర్‌లో రెండో రౌండ్‌లో బీఆర్‌ఎస్(630) ముందంజలో ఉంది.
* కుత్బుల్లాపూర్‌లో రెండో రౌండ్‌లో బీఆర్‌ఎస్ (9161) ముందంజలో ఉంది.
* నారాయణపేట రెండో రౌండ్‌లో కాంగ్రెస్ (1115) ఆధిక్యతలో ఉంది.
* సత్తుపల్లిలో మూడో రౌండ్‌లో కాంగ్రెస్ (673) ముందంజలో ఉంది.
* పాలేరులో రెండో రౌండ్‌లో కాంగ్రెస్ (3181) ముందంజలో కొనసాగుతోంది.
* నర్సాపూర్‌లో రెండో రౌండ్‌లో కాంగ్రెస్ (771) లీడ్‌లో ఉంది.
* మేడ్చల్‌లో నాలుగో రౌండ్‌లో బీఆర్‌ఎస్ (8200) లీడ్‌లో ఉంది.
* దుబ్బాక రెండో రౌండ్ బీఆర్‌ఎస్ (6794) ముందంజలో ఉంది.
* సిరిసిల్లలో 5వ రౌండ్ పూర్తయ్యేసరికి 5వేల మెజారిటీతో కొనసాగుతున్నారు.
👉 – Please join our whatsapp channel here –