త్వరలో వైఎస్సార్ కుటుంబంలో శుభకార్యం. షర్మిళ తనయుడు వైఎస్.రాజారెడ్డికి ప్రియా అట్లూరికి వివాహం జరగనున్నట్లు సమాచారం. గత నాలుగేళ్లుగా అమెరికాలో ప్రేమలో ఉన్న ఈ జంటకి పెద్దల సమక్షంలో వివాహ ఏర్పాట్లు సాగుతున్నాయి. హైదరాబాద్ చట్నీస్ హోటల్ అధినేత ప్రసాద్ మనవరాలే ప్రియా అట్లూరి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z