Politics

దుబ్బాకలో భారాస బోణీ

దుబ్బాకలో భారాస బోణీ

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో (Telangana Election Results 2023) భారాస బోణీ కొట్టింది. మెదక్‌ జిల్లా దుబ్బాకలో ఆ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి రఘునందన్‌రావుపై ఆయన గెలుపొందారు.

మరోవైపు అందోల్‌, నల్గొండలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జయకేతనం ఎగురవేశారు. భారాస అభ్యర్థులపై వారు విజయం సాధించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z