సిద్దిపేటలో కారు జోరు కొనసాగుతోంది. ఆరో రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి హరీశ్‌రావుకు 5,758 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 1,497 ఓట్లు, కాంగ్రెస్‌కు 1,515 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా ఆరు రౌండ్లలో కలిపి హరీశ్ రావు 28,495 ఓట్లతో ముందంజలో ఉన్నారు.
👉 – Please join our whatsapp channel here –