Politics

బీజేపీ కాంగ్రెస్‌లకు జగన్ శుభాకాంక్షలు

బీజేపీ కాంగ్రెస్‌లకు జగన్ శుభాకాంక్షలు

రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు బీజేపీకి అభినందనలు. మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు కాంగ్రెస్ కు అభినందనలు. – ఏపీ సీఎం వైఎస్ జగన్

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z