తానా 2023 ఎన్నికల్లో భాగంగా వేమూరి సతీష్-కొడాలి నరేన్ ప్యానెల్ సభ్యుల ప్రచార జోరు పెరిగింది. వేమూరి ప్యానెల్ సభ్యులు బే ఏరియాలో, కొడాలి ప్యానెల్ సభ్యులు అప్పలాచీయన్ ప్రాంతంలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించి స్థానికులను కలుసుకుని తమ ప్యానెల్ సభ్యులను గెలిపించవల్సిందిగా అభ్యర్థిస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z