బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) నటిస్తున్న తాజా చిత్రం ఫైటర్ (Fighter). సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే (Deepika Padukone), అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు.
ఇక టీజర్ చూస్తే.. ఒక్క డైలాగ్ లేకుండా టీజర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలతో ఉంది. మమ్మల్ని కనుగొనాలంటే? మీరు మంచివారై ఉండాలి. మమ్మల్ని పట్టుకోవాలంటే? మీరు వేగంగా ఉండాలి. మమ్మల్ని ఓడించాలంటే? మీరు జోక్ చేయాలి. అంటూ డైలాగ్స్‌తో టీజర్ ఉండగా.. హృతిక్ రోషన్, దీపికా పదుకొనేల అసాధారణ నైపుణ్యాలను హైలైట్ చేసే విధంగా టీజర్ సాగింది.
👉 – Please join our whatsapp channel here –