Politics

ఎంపీ పదవికి రాజీనామా చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి

ఎంపీ పదవికి రాజీనామా చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి

ఎంపీ పదవికి కొత్త ప్రభాకర్‌ రెడ్డి (Kotha Prabhakar Reddy) రాజీనామా చేశారు. దిల్లీలో స్పీకర్‌ ఓంబిర్లాను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన దుబ్బాక నుంచి భారాస ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z