ఉచిత పథకాలను ప్రభుత్వాలు మానుకొని వైద్యం, విద్యను ఉచితంగా ఇస్తే బాగుంటుందని మాజీ ఉప రాష్ర్టపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) సూచించారు. ఉచితాలు అనుచితమని ఆయన పేర్కొన్నారు. విశాఖలోని గాజువాకలో ఓ ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. చదువుకోవాలే కానీ చదువు కొనకూడదని సూచించారు.
👉 – Please join our whatsapp channel here –