Videos

‘నా సామిరంగ’ టీజర్‌

‘నా సామిరంగ’ టీజర్‌

నాగార్జున (Nagarjuna) కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘నా సామిరంగ’ (Naa Saami Ranga). ఆషికా రంగనాథ్‌ కథానాయిక. అల్లరి నరేశ్‌, రాజ్‌ తరుణ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్‌ బిన్నీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z