అమరావతి:అభివృద్ధి కార్యక్రమాల్లో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ భూముల పంపిణీ, ఇళ్ల స్థలాల కేటాయింపు, గృహనిర్మాణం, ఆశ్రయ కల్పన, వృత్తి, వ్యాపారం, వినోదం, ఉత్పత్తి కేంద్రాలు, ఇతర సంస్థల ఏర్పాటులో రిజర్వేషన్లు తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చింది. వీటి కల్పనలో మహిళా దివ్యాంగులకు ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేసింది.
👉 – Please join our whatsapp channel here –