ఉండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో శుక్రవారం నుంచి ప్రత్యేక యాగాలు, పూజలు నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు యాగాలు జరగనున్నాయి. శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమంలో చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పాల్గొంటారు.
👉 – Please join our whatsapp channel here –