DailyDose

సింహాద్రి ఎన్టీపీసీ రెండో యూనిట్‌లో సాంకేతిక లోపం

సింహాద్రి ఎన్టీపీసీ రెండో యూనిట్‌లో సాంకేతిక లోపం

అనకాపల్లి జిల్లా సింహాద్రి ఎన్టీపీసీ రెండో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. బాయిలర్‌ ట్యూబ్‌కు లీకేజీ ఏర్పడిన కారణంగా 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. అప్రమత్తమైన అధికారులు లోపాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z