Devotional

ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్న టీటీడీ

ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్న టీటీడీ

తమ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని తితిదే నిర్ణయించింది. ఈ మేరకు తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పీస్‌ రేట్‌ క్షురకుల కనీస వేతనం రూ.20 వేలకు పెంపు ప్రతిపాదనకు మండలి ఆమోదం తెలిపింది. వీటితోపాటు లడ్డూ పోటులోని కార్మికులకు అదనంగా రూ.10వేల వేతనం పెంచేందుకు అంగీకరించింది. ఈ సమావేశం సందర్భంగా గోవింద నామకోటి పుస్తకాలను తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి విడుదల చేశారు. 5 భాషల్లో ముద్రించిన భగవద్గీత పుస్తకాలను ఆవిష్కరించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z