రవితేజ (Ravi Teja) హీరోగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఈగల్’ (Eagle). అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ కథానాయికలు. నవదీప్, అవసరాల శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా 2024 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘గల్లంతే’ సాంగ్ లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.
👉 – Please join our whatsapp channel here –