DailyDose

రాష్ట్ర వార్షిక నేర నివేదికను విడుదల చేసిన డీజీపీ

రాష్ట్ర వార్షిక నేర నివేదికను విడుదల చేసిన డీజీపీ

గత ఏడాదితో పోల్చితే తెలంగాణ రాష్ట్రంలో 8.97 శాతం నేరాలు పెరిగాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వార్షిక నేర నివేదికను డీజీపీ రవి గుప్తా విడుదల చేశారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు ఒక శాతం తగ్గాయని వివరించారు. కోర్టు శిక్షలు 41 శాతం పెరిగాయని పేర్కొన్నారు. 175 మంది నేరగాళ్లపై పీడీ చట్టం ప్రయోగించినట్లు వెల్లడించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z