రవీంద్ర భారతిలో అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సినీనటుడు రాజేంద్రప్రసాద్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు, మంత్రి శ్రీధర్ బాబు, భాజపా నేత లక్ష్మణ్ హాజరయ్యారు.
👉 – Please join our whatsapp channel here –