Videos

‘కుర్చీ మడతపెట్టి’ ఫుల్ సాంగ్

‘కుర్చీ మడతపెట్టి’ ఫుల్ సాంగ్

మహేశ్‌బాబు (Mahesh babu) కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). శ్రీలీల కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ‘కుర్చీ మడతపెట్టి..’ (Kurchi Madathapetti) అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేసింది. తమన్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ప్రోమో విడుదల చేసిన నాటి నుంచి సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న ఈ పాట లిరికల్‌ వీడియోను మీరూ చూసేయండి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z